How to read the Bible
Hermeneutics (Part-2)
ఆది12:1
యెహోవా (అబ్రాము తో) నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.
అపొ. కా 4:34
భూములైనను ఇండ్లయినను కలిగినవారందరు వాటిని అమ్మి, అమ్మిన వాటి వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టుచు వచ్చిరి.
పైన కనిపించే వాక్య భాగములు ఈనాడు మనకు వర్తిస్తాయా?
బైబిలులో కనిపించే ప్రతి వాక్యభాగాన్ని తీసుకొని మనకు డైరెక్ట్ గా ఎన్నడూ అనువదించుకొనకూడదు. దీని కొరకు మనము కొన్ని validations ను పరిశీలించవలయును.
1. Time Check: (Tenses like Past Tense, Present Tense and Future Tense)
1 పేతురు 1:11.
2. Context Check: (Reading a text without knowing context makes no sense)వాటి తరువాత కలుగబోవు మహిమలనుగూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునపుడు, ఆ ఆత్మ, "యే కాలమును ఎట్టి కాల మును సూచించుచువచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి."
అ. కా. 8: 32-35
32 అతడు లేఖనమందు చదువుచున్న భాగ మేదనగా- "ఆయన గొఱ్ఱవలె వధకు తేబడెను బొచ్చు కత్తిరించువాని యెదుట గొఱ్ఱపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో ఆలాగే ఆయన నోరు తెరవకుండెను. 33 ఆయన దీనత్వమునుబట్టి ఆయనకు న్యాయవిమర్శ దొరకకపోయెను ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమిమీదనుండి తీసివేయబడినది." 34 అప్పుడు నపుంసకుడు ప్రవక్త యెవని గూర్చి యీలాగు చెప్పుచున్నాడు? తన్నుగూర్చియా, వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పు నడిగెను. 35 అందుకు ఫిలిప్పు నోరు తెరచి, ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను.
3. Grammar Check: (Grammatical sense gives more strength to clarification)
Every language has rules of grammar, and we must interpret the Bible according to those rules.
గలతీ 3:16
అబ్రాహామునకును అతని సంతానము నకును వాగ్దానములు చేయబడెను; ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను; ఆ సంతానము క్రీస్తు. (సంతానము vs సంతానములు - Singular vs Plural)
4. Comparison Check: (Bible answers to the Bible)
1 కొరింథీ 2:13
మనుష్యజ్ఞానము నేర్పుమాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. (Comparing spiritual things with spiritual)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి